హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎం ఈ ఎఫ్ జిల్లా కమిటీ ఏర్పాటు

NGKL: మాదిగ ఉద్యోగుల సమాఖ్య (MEF) నాగర్‌కర్నూల్ జిల్లా అడ్‌హాక్ కమిటీ కో-కన్వీనర్‌గా మిద్దె సైదులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సమాఖ్య జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని ఆయన ఎన్నికను అభినందించారు. ఈ కార్యక్రమంలో MEF జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి గాలి యాదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరపాగ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.