ATP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి కసరత్తును వేగవంతం చేసింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ(పీఏసీ) సభ్యులకు జిల్లాల వారిగా సమన్వయ, పర్యవేక్షణ బాధ్యతలను కేటాయిస్తూ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పర్యవేక్షకుడిగా తులసిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా కాంగ్రెస్ పర్యవేక్షకుడిగా తులసిరెడ్డి నియామకం


