SRCL: ఢిల్లీలో SIRకు వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ ఆధ్వరఈరోజు బారకంబా రోడ్డు నుంచి సుప్రీంకోర్టు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు గౌరవం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం పోరాడుతున్నామన్నారు.
తెలంగాణ
ఢీల్లీ ర్యాలీలో విప్ ఆది శ్రీనివాస్


