హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుపేదకు నిత్యావసర సరుకులు పంపిణీ

SKLM: వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన ఒంటరి మహిళ మెట్టూరు కృష్ణవేణికి ఉద్దానం హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు మంగళవారం అందజేసింది. సొంత ఇల్లు లేక దుర్భరంగా జీవిస్తున్న ఆమెను ఆదుకోవడం బాధ్యత అని తెలిపారు. సహకరించిన విజయ్ కుమార్, తిరుపతిలకు కృతజ్ఞతలు తెలిపారు.