హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

48వ డివిజన్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం

గుంటూరు 48వ డివిజన్‌లో రూ.97.9 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు మంగళవారం శంకుస్థాపన చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని సరస్వతీనగర్, మదర్ థెరిస్సా కాలనీల్లో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.