హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ

BHPL: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జిల్లాలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తుపై సమీక్షించారు. మహిళలు, చిన్నారులపై నేరాల కేసులను త్వరగా పరిష్కరించాలని, రాత్రి గస్తీ ముమ్మరం చేసి సాంకేతికతతో నేరాలను అరికట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.