ELR: ఉంగుటూరు నియోజకవర్గంలోని ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం నాలుగు మండలాల్లో జనసేన తరపున పోటీ చేసే వారికి ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మంగళవారం సూచన చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ పదవులకు ఆశావహులు https://jsplocalbodyelections.com/ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత తుది ఎంపిక పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
జనసేనలో పోటీ చేయాలనుకుంటున్నారా?


