హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెన్నకేశవ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NGKL: పదర మండలం రాయలగండి లో ప్రసిద్ధి చెందిన చెన్నకేశవ స్వామిని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.