హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూముల రీ-సర్వే వేగవంతం చేయాలి: కలెక్టర్

BHPL: జిల్లాలో భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీలో నిర్వహించిన సమీక్షలో ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసి ప్రత్యేక బృందాలతో సర్వే చేపట్టాలన్నారు. 22-ఏ జాబితా, జీఓ 59 దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి, పెండింగ్ భూ సమస్యలను గడువులోగా పరిష్కరించాలని సూచించారు.