కృష్ణా: కృత్తివెన్ను మండలంలో వీఆర్ఏలు తమ డిమాండ్ల సాధనకోసం గత 28 రోజులుగా నిర్వహిస్తున్న సహాయ నిరాకరణ ధర్నాకు మంగళవారం తహశీల్దార్ కార్యాలయ అధికారులు మద్దతు తెలిపారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని, పే స్కేల్ అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని, అర్హులకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని కోరుతూ వారు ఈ ఆందోళనను కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వీఆర్ఏల ధర్నాకు రెవెన్యూ అధికారుల మద్దతు


