TPT: స్విమ్స్ ఆధ్వర్యంలో శ్రీవారిమెట్టు వద్ద ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ వైద్య కేంద్రాన్ని స్విమ్స్ డైరెక్టర్ గుడారు జగదీష్ మంగళవారం సందర్శించి, వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు, పారామెడికల్ సిబ్బందితో మాట్లాడి, అందుబాటులో ఉన్న మందులు, వైద్య సేవల నిర్వహణపై సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో వైద్య సహాయం అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫస్ట్ ఎయిడ్ వైద్య కేంద్రాన్ని పరిశీలించిన స్విమ్స్ డైరెక్టర్


