హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉంగుటూరులో తహసీల్దార్‌కు డీలర్ల వినతి

కృష్ణా: రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉంగుటూరు మండల రేషన్ డీలర్లు మంగళవారం ఉంగుటూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సంఘం సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టిన డీలర్ల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జోజి, కార్యదర్శి బొబ్బిలి నవీన్ కుమార్‌తో పాటు డీలర్లు ప్రేమ్ కుమార్, పాస్కల్, పాల్గొన్నారు.