హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినోపై ముందస్తు కార్యాచరణ చేపట్టాలి: కలెక్టర్

WGL: ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా పంటల పరిస్థితి, నీటి లభ్యతను అంచనా వేసి నివేదికలు సమర్పించాలన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.