ASR: జీకేవీధి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా DLTO డా. కిరణ్ కుమార్ అకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో క్షయ నివారణ కోసం ప్రత్యేకంగా టీబీ ఎంబీఏ 3.0 కార్యక్రమం నిర్వహణలో భాగంగా అమలు తీరును ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జీకేవీధిలో క్షయ రోగుల వివరాలను ఆయన తనిఖీ చేశారు. రోగుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జీకేవీధి ఆస్పత్రిని తనిఖీ చేసిన DLTO


