హైదరాబాద్: 28°C
తెలంగాణ

"TOMCOM ద్వారా ఉద్యోగ అవకాశాలు"

BHPL: TOMCOM ద్వారా ఖతార్‌లో హోమ్‌కేర్ సేవల కోసం ఎల్‌పీఎన్, నర్స్ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. 20-40 ఏళ్ల మహిళలు, పురుషులు అర్హులన్నారు. ఎన్‌టీకి ఏడాది, ఎల్‌పీఎన్‌కు రెండేళ్ల అనుభవం అవసరమన్నారు. వీసా, విమాన టికెట్, వసతి, వైద్య బీమా కల్పిస్తామన్నారు. వివరాలకు TOMCOMను సంప్రదించాలన్నారు.