RR: గండిపేట్ పరిధిలోని జన్వాడ, మిర్జాగూడ గ్రామాల్లో 'నో బిన్ - నో ట్రేడ్' అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్ ఇన్‌చార్జి లచ్చి రామ్ మాట్లాడుతూ, ప్రతి వ్యాపార సంస్థలో తడి, పొడి చెత్త కోసం తప్పనిసరిగా రెండు బిన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు.
తెలంగాణ
'వ్యాపార సంస్థల్లో రెండు చెత్త బిన్‌లు తప్పనిసరి'


