NDL: చాగలమర్రి మండల పరిధిలోని మళ్లీ వేముల గ్రామ సమీపంలో గల వంతెన వద్ద పవన్ కుమార్ అనే రైతుకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్, కాపర్ చోరీకి గురైనట్లు మంగళవారం సంబంధిత విద్యుత్ అధికారి రమణయ్యకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతు పవన్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించారు. చోరీ చేసిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చాగలమర్రిలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ


