BDK: భద్రాచలానికి చెందిన దొడ్డిపట్ల పునీత్ SGFI అండర్-17 ఫుట్‌బాల్ విభాగంలో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక విద్యార్థిగా నిలిచాడు. వైరా రోడ్డులోని సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న పునీత్ త్వరలో జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్‌లో రాష్ట్రం తరఫున ఆడనున్నాడు.
తెలంగాణ
తెలంగాణ అండర్-17 ఫుట్‌బాల్ జట్టుకు పునీత్


