SS: హిందూపురం మున్సిపాలిటీలోని 52 వార్డులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, జనరల్ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేస్తూ కొత్త జాబితాను ప్రకటించారు. వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలను గెజిట్‌లో పొందుపరిచారు.
ఆంధ్రప్రదేశ్
హిందూపురం మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు


