హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్వే గడువు‌లోగా పూర్తి చేయాలి: కలెక్టర్

SRCL: భూముల రీ సర్వేను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి సర్వేపై సమీక్షించారు. గ్రామ సరిహద్దుల సర్వేను రెవెన్యూ, అటవీ శాఖలతో కలిసి చేయాలని, క్షేత్ర పర్యటనలు చేసి తనిఖీ చేయాలని సూచించారు. లైసెన్సుడ్ సర్వేయర్ల సంఖ్య పెంచలన్నారు.