హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు ఉపాధి భరోసా

MHBD: జిల్లాలో పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు 1,500 కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో హెచ్‌ఏఎల్ సీఎస్‌ఆర్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించి, నెల్లికుదురు, దంతాలపల్లి మండలాల్లోనూ మిషన్లు అందజేయనున్నారు.