GDWL: యాదగిరి లో భారత్ మాలపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన వలస కూలీలు ఏసేపు, నాగన్నలు మృత్యువాత పడగా మరికొంతమందికి గాయాలయ్యాయి. ఇందులో భాగంగా యాదగిరి ఎమ్మెల్యే చెన్నారెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్షతగాత్రులకు అండగా ఉంటామని అన్నారు.
తెలంగాణ
'క్షతగాత్రులకు అండగా ఉంటాం'


