TPT: తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ మంగళవారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు హాళ్లు, భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, అధికారులతో కలిసి సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల పరిశీలన


