KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లావ్యాప్తంగా పోలీసులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తూ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించుకోవాలని, ప్రలోభాలకు లోనుకాకుండా చట్టాన్ని గౌరవించాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన పోలీసులు


