హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు'

PDPL: జూలపల్లి మండలం నాగులపల్లి పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారులు విచారణ చేపట్టారు. పల్లె ప్రకృతి వనంలోని మొక్కలను ధ్వంసం చేసి భూమిని చదును చేసిన ఘటనపై కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలతో తహసీల్దార్ దత్తు ప్రసాద్ స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.