MHBD: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జిల్లాకు చెందిన సుమారు 300 మంది ఉద్యమకారుల జాబితాను సత్యనారాయణ, పిల్లి సుధాకర్ హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకు అందజేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, జైలుకు వెళ్లినవారితో పాటు వివిధ వర్గాల వివరాలను సేకరించినట్లు తెలిపారు. ఈ వారంలో వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని కోదండరాం పేర్కొన్నారు.
తెలంగాణ
ఉద్యమకారుల జాబితా కోదండరాంకు అందజేత


