NRPT: కేంద్రంలో పోలీసుల అండతోనే ఇసుక మాఫియా చెలరేగిపోతోందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు బొదిగెలి శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ అధికారులు టిప్పర్ యజమానులతో కుమ్మక్కై రోజూ వేల రూపాయలు వసూళ్లు చేస్తున్నారని అన్నారు. దీనిపై విచారణ జరపాలని, ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు.
తెలంగాణ
'ఇసుక మాఫియాకు పోలీసుల అండ'


