హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 17న బహిరంగ వేలం

VSP: జీవీఎంసీ సౌత్ జోన్ పరిధిలోని షాపులు, మార్కెట్లు, కళ్యాణ మండపాల లీజు కోసం అక్టోబర్ 17న సూర్యబాగ్‌లోని కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు తెలిపారు.​ స్ప్రింగ్ రోడ్, జగదాంబ, డైమండ్ పార్క్ సముదాయాల్లోని షాపులు, ఏవీఎన్ కాలేజీ ఫిష్ మార్కెట్, నెహ్రూ బజార్‌లో కళ్యాణ మండపాలను వేలం వేయనున్నారు.