హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డా. బండి శ్యామసుందరరావుకు అరుదైన గౌరవం

TPT: గూడూరుకు చెందిన సామాజికవేత్త, సమాజ సేవకుడు డాక్టర్ బండి శ్యామసుందరరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఓ సంస్థ ఆయనకు 'గేమ్ చేంజర్-2026' పురస్కారాన్ని ప్రదానం చేసింది. హైదరాబాద్‌లోని ఎల్. వీ ప్రసాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అనిల్ కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.