హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత-GM

MNCL: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మందమర్రి ఏరియా GM రాధాకృష్ణ అన్నారు. మంగళవారం ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా మందమర్రి ఏరియాలోని కేకే-2 బంగ్లా ప్రాంగణంలో చెత్తను తొలగించారు. అక్టోబర్ 31 నాటికి మందమర్రి ఏరియాలోని అన్ని ప్రాంతాలను పర్యావరణ హితం చేయాలని GM పిలుపునిచ్చారు.