హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏయూలో అవగాహన సదస్సు

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో 'సైన్స్ బిహైండ్ హార్ట్‌ఫుల్‌నెస్' అంశంపై మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనర్ డాక్టర్ ఆదిత్య ఆర్య మాట్లాడుతూ.. ఒత్తిడి నియంత్రణ, మానసిక ప్రశాంతతకు హార్ట్‌ఫుల్‌నెస్ దోహదపడుతుందన్నారు. అలాగే, సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.​