హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పీఎంయూ టెండర్లను రద్దు చేయాలి'

SDPT: సంక్షేమ హాస్టళ్లకు సరుకుల సరఫరా కోసం ప్రవేశపెట్టిన పీఎంయూ టెండర్లను రద్దు చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగా స్థానిక వెండర్ల ద్వారా సరుకులు సరఫరా చేయాలని కోరారు. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న సంస్థకు రూ.800 కోట్ల టెండర్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాత విధానాన్ని పునరుద్ధరించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.