VKB: ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ –రంగారెడ్డి –మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సీఎం సూచించారు. జిల్లాలో అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డితో వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడి భేటీ


