హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పల్లె దావఖానాలను వెంటనే ప్రారంభించాలి'

గద్వాల జిల్లాలోనిర్మాణం పూర్తి చేసుకున్న పల్లె దావఖానాలు వెంటనే ప్రారంభించాలని అయిజ MRPS సీనియర్ నాయకులు కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యాధికారిని డా.సంధ్య ను ఎమ్మార్పీఎస్ నాయకులు కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లోని పల్లె దావఖానాను వెంటనే ప్రారంభించి ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తేవాలని అన్నారు.