హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 79 అట్రాసిటీ కేసులు: కలెక్టర్

JGL: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర న్యాయం అందేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. జిల్లాలో ఈ ఏడాది 79 అట్రాసిటీ కేసులు నమోదుకాగా, 20 కేసులు నిరూపితమయ్యాయని తెలిపారు. రూ.7.60 కోట్ల పరిహారానికి గాను రూ.6.90 కోట్లు చెల్లించామని, మిగిలిన రూ.79 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.