ప్రకాశం: దసరా సెలవల నేపథ్యంలో ప్రమాదాలు దూరంగా ఉండాలని ప్రయాణాలు అప్రమత్తంగా ఉండి మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పలు సూచనలు చేశారు. సెలవులను విద్యార్థులు యువత సురక్షితంగా గడపాలని సెలవుల సమయంలో సరదాగా గడిపే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ఎస్పీ సూచనలు


