తూ.గో: అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలుడి అపహరణ కేసును తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. బాలుడిని సురక్షితంగా రక్షించి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాలతో ఈస్ట్ జోన్ డీఎస్పీ బి. విద్య పర్యవేక్షణలో సీఐ వి.ఎల్.వి.కె. సుమంత్, ఎస్ఐ బి. వినయ్ ప్రతాప్ మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
15 రోజుల్లో బాలుడి కిడ్నాప్ కేసు ఛేదన


