హైదరాబాద్: 28°C
తెలంగాణ

బార్‌కు 90 దరఖాస్తులు: ఎక్సైజ్ అధికారి

KMR: బిచ్కుంద మున్సిపాలిటీలో నూతన బార్ కేటాయింపునకు మొత్తం 90 దరఖాస్తులు వచ్చినట్టు జిల్లా ఆబ్కారీ అధికారి బి. ముకుంద రెడ్డి తెలిపారు. దరఖాస్తు దారుల సమక్షంలో ఈ నెల 16న ఉ: 11 గంటలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దరఖాస్తుదారులు రసీదులతో కామారెడ్డి ఐడీఓసీలోని ప్రధాన సమావేశ మందిరానికి హాజరుకావాలన్నారు.