హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యాసంగిలో ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి'

MHBD: ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు బోర్లు, బావుల కింద మార్కెట్‌ డిమాండ్‌ ఉన్న ఆయిల్‌పామ్, కూరగాయలు, పండ్లు, పూలు, నూనెగింజలు, అపరాలు సాగు చేసి అధిక ఆదాయం పొందాలని సూచించారు. అలాగే, పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించాలని కోరారు.