హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్లుగా కరీంనగర్ నేతలు

KNR: త్వరలో జరిగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కాంగ్రెస్ అసెంబ్లీ కోఆర్డినేటర్లను టీపీసీసీ నియమించింది. ఉమ్మడి కరీంనగర్ నేతలకు కీలక బాధ్యతలు దక్కాయి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్(ఉప్పల్), మేడిపల్లి సత్యం(రాజేంద్రనగర్), ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(శేరిలింగంపల్లి), కవ్వంపల్లి సత్యనారాయణ(చేవెళ్ల)కు నియోజకవర్గాలను కేటాయించారు.