ASR: సీలేరు పీహెచ్‌సీలో మలేరియా నివారణ, అనుమానితులకు రక్త నమూనాల సేకరణపై జిల్లా మలేరియా అధికారి ఎం.తులసి మంగళవారం వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు అవగాహన కల్పించారు. అనంతరం పీహెచ్‌సీ ల్యాబ్‌ను తనిఖీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ శ్రీసాగర్, జిల్లా కన్సల్టెంట్ శ్రీనివాస్, సబ్‌యూనిట్ అధికారి పోతురాజు, హెల్త్ అసిస్టెంట్లు మధు, రాజుబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆశా కార్యకర్తలకు అవగాహన


