హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగునీటికి బోర్లు, బావులపైనే ఆధారం

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం పంటలకు నీరందించేందుకు రైతులు బోర్లు, బావులపై ఆధారపడుతున్నారు. ఈ సీజన్‌లో మొత్తం 14,48162 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ మోటార్ల వినియోగం పెరిగి విద్యుత్ డిమాండ్ అధికమవుతోంది. దీంతో సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.