హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీగా విద్యుత్ వినియోగం!

NZB: ఎల్‌నినో ప్రభావంతో నిజామాబాద్ సర్కిల్‌లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ పి.వి. రాజేశ్వర్ రావు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 12 వరకు గతేడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం 68.01 శాతానికి పైగా పెరిగిందన్నారు. రోజువారీ వినియోగం 6.38 నుంచి 11.25 మిలియన్ యూనిట్లకు చేరిందన్నారు.