నారాయణపేట: రాజ్యాంగ సంస్థలను ఇండి కూటమి బజారుకీడ్చుతోందని కేంద్ర న్యాయవాది రఘువీర్ యాదవ్ విమర్శించారు. ఎస్ఐఆర్ వ్యతిరేక ర్యాలీని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ తోక పట్టుకుని రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ వెళ్లడం అనుభవ రాహిత్యమని అన్నారు. సీఈసీకి వ్యతిరేక ర్యాలీ సరికాదని, ఇండి నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'రాజ్యాంగ సంస్థలపై ఇండి కూటమి దాడి'


