MNCL: లక్షేట్టిపేట మండలంలోని గుల్లకోట స్టేజి సమీపంలో అడవి పందిని ఢీకొని బైక్ పై వస్తున్న దుర్గం రాములు (48) మృతి చెందాడని SI గోపతి సురేష్ తెలిపారు. దౌడేపల్లికి చెందిన రాములు ఓ రియల్ ఎస్టేట్‌కి చెందిన ఏజెంట్లతో కలిసి విజయవాడ దర్శనానికి వెళ్లి, తిరిగి బైక్ పై వస్తున్నాడు. ఈ క్రమంలో గుల్లకోట వద్ద అడవిపందిని తప్పించబోయి తలకు గాయాలలై మృతి చెందాడన్నారు.
తెలంగాణ
అడవి పందిని తప్పించబోయి వ్యక్తి మృతి


