హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రవేశాల గడువు పొడిగింపు

ASR: ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి జీ.భానుమూర్తి రాజు మంగళవారం తెలిపారు. చదువు మధ్యలో ఆపేసినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అర్హులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.