హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CII సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ ఆనంద్

ATP: జేఎన్టీయూలో ఈనెల 23న నిర్వహించే సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 రీజనల్ కాన్ఫరెన్స్‌ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్‌తో కలసి ఎన్టీఆర్ ఆడిటోరియం, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను పరిశీలించారు. డెలిగేట్ల వసతి, ప్రదర్శనల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు.