ELR: ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రైతులు మేలైన దిగుబడులు సాధించాలని ఎంపీ పుట్టా మహేష్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం విజయరాయి ఉద్యాన పరిశోధనా స్థానంలో నిర్వహించిన అవగాహన సదస్సులో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, సోలార్ డ్రైయర్లను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యాన పంటల్లో ఆధునిక పద్ధతులు అవలంబించాలి'


