హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉపాధ్యాయుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: USPF

HYD: పాఠశాలల్లో ఉపాధ్యాయులు, కరస్పాండెంట్‌లపై బెదిరింపులు, విధులకు ఆటంకాలను నివారించేందుకు' పాఠశాల ఉపాధ్యాయ పరిరక్షణ చట్టం' తీసుకురావాలని యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం (USPF) ప్రభుత్వాన్ని కోరింది. లక్డీకాపూల్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ నికోలస్‌కు ఫోరం అధ్యక్షుడు విజేందర్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు.