హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NGKL: వంగూరు మండలం మాచినేనిపల్లిలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.